6. Cognitive Skills NQT: అభ్యర్థుల వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్ గ్రామర్, రీజనింగ్ ఎబిలిటీ అంటే పదాలు గుర్తించడం, న్యూమరిక్ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ అనాలిసిస్, డిసిషన్ మేకింగ్, ప్రపోషనల్ రీజనింగ్, విజువల్ స్పేటియల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ లాంటి అంశాల్లో ఎగ్జామ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)