అంతేనా అతడిని సెలూన్ వెనుక భాగంలో ఉన్న ఓ చీకటి గదిలో కట్టి పారేసింది. అంతటితో ఆగలేదు.. ఆ రోజు నుంచి నాలుగు రోజుల పాటు కేవలం వయాగ్రా మాత్రలు మాత్రమే ఇస్తూ, ఆ దొంగను అనుభవించింది. నాలుగు రోజుల పాటు అతడిని దాదాపు బలాత్కారం చేసిన ఆ యువతి ఫుల్లుగా కోరిక తీర్చుకున్న తర్వాత, ఇక అటు వైపు రావొద్దని చెప్పి వదిలిపెట్టింది. అయితే, తనకు అన్యాయం జరిగిందంటూ ఆ దొంగ పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడు షాక్ తిన్న పోలీసులు ఓల్గాను పిలిచి ఎంక్వైరీ చేస్తే, అంతా నిజమేనని ఒప్పుకుంది. దొంగకు బుద్ధి చెప్పడానికే అలా చేశానని చెప్పింది.