టెలికాం కంపెనీలలో ప్రథమ స్థానంలో నిలిచిన రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించడాన్ని కొనసాగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం తీసుకువచ్చిన ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ ను తీసుకునే వినియోగదారులకు 75 జీబీ డేటాతో అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు ఎస్ఎంఎస్ లను పంపే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
200 జీబీ డేటా రోల్ఓవర్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది జియో. 1 జీబీ డేటా రూ .10 చొప్పున లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సభ్యత్వాన్ని ఉచితంగా అందుకోవచ్చు. సెలవు కాలంలో సినిమా మరియు వెబ్ సిరీస్ వీక్షకుల కోసం ఈ ప్లాన్ రూపొందించబడింది.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 599 ప్లాన్: ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 100 జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ లు ఉచితం. ఎంటర్టైన్మెంట్ ఆప్షన్‌తో పాటు 200 జీబీ డేటా రోల్ఓవర్ ఆప్షన్ కూడా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతే కాదు.. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ చందా కూడా పొందవచ్చు. జియో యాప్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
రూ. 799 ప్లాన్: ఈ ప్లాన్ తో అపరిమిత కాలింగ్, ఉచిత SMS లతో 150 జీబీ డేటాను పొందండి. ఎంటర్టైన్మెంట్ ఆప్షన్ తో పాటు 200 జీబీ డేటా రోల్ఓవర్ ఆప్షన్ కూడా ఇవ్వబడుతుంది. డేటా 1 జీబీకి రూ .10 చొప్పున లభిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతే కాదు, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ కూడా చందా పొందొచ్చు. జియో యాప్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)