• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • YS SHARMILA TARGETS TELANGANA CM KCR REGARDING HIS DECISION ON RECRUITING HEALTH STAFF AK

YS Sharmila: కేసీఆర్ దొర కొసరకు.. వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila: కేసీఆర్ దొర కొసరకు.. వైఎస్ షర్మిల విమర్శలు

వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila CM KCR: ఆరోగ్యశాఖలోని పలు ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

  • Share this:
    తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల.. అధికార టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై విపక్షాల స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆరోగ్యశాఖలోని పలు ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఆమె తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా పర్మినెంట్‌గా రిక్రూట్ చేయాలని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. అలా చేయడం ద్వారా నిరుద్యోగుల చావులను కొంతమేరకైనా ఆపవచ్చని సూచించారు. తెలంగాణలో యాసలోనూ ఇందుకు సంబంధించిన ట్విట్ పెట్టారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు