Ileana D'Cruz: టాలీవుడ్ నటి గోవా గ్లామర్ బ్యూటీ ఇలియానా రోజు రోజుకి తన గ్లామర్ విందునే పెట్టేస్తుంది. ఈమధ్య తన గ్లామర్ ను పెంచుకుంటూ సోషల్ మీడియాలో తెగ ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఒకప్పుడు మంచి ఫిజిక్ ఉన్న హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ తన అందాలతో క్రేజ్ సంపాదించుకోవాలనుకుంటుంది.
దేవదాస్ సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. తన తొలి సారి నటనకే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ.. ఓ రేంజ్ లో దూసుకుపోయింది. ఇక ఎన్నో సినిమాల్లో నటించి.. ఆ మధ్య కొన్ని ఫ్లాప్ లను కూడా తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా తన గ్లామర్ మొత్తం శరీర బరువు తో తగ్గించేసింది. ఒకేసారి లావు గా మారిన ఇలియానా అప్పటినుండి సినిమాలలో అవకాశాలను పొందలేకపోయింది.
ఇక ఈ మధ్య సినిమా అవకాశం కోసం మొత్తానికి తన శరీర బరువును తగ్గించుకుంది. తెగ వర్కౌట్లు చేస్తూ బాగా కష్టపడింది. అంతేకాకుండా ఎన్నో డైట్ ఫుడ్ లను కూడా తీసుకుంది. మొత్తానికి సన్నబడిన ఇలియానా.. ఇక సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారి.. తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో ను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో ఇలియానా తన ఎద అందాలను షేక్ చేస్తూ.. తన గ్లామర్ తో హాట్ లుక్ లతో రచ్చ చేస్తూ అభిమానులను తెగ పిచ్చెక్కింది. ఇది చూసిన నెటిజనులు తెగ షాక్ అవుతున్నారు.