- News18 Telugu
- Last Updated: December 30, 2020, 16:39 IST
తెలంగాణ మంత్రి హరీశ్ రావు 48వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా రెండు ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. తనదైన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన ఆర్థిక మంత్రి, మంచి పనిమంతుడు, డైనమిక్ హరీశ్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. జీవితాంతం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. బావా.. నిత్యం ప్రజా సేవలో తరించి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజకీయంగానైనా, ప్రభుత్వ రంగంలోనైనా నీతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
తెలంగాణ మంత్రి హరీశ్ రావు 48వ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా రెండు ఫొటోలను పోస్ట్ చేసిన కేటీఆర్.. తనదైన రీతిలో జన్మదిన