6. OPPO Reno 6: ఇండియాలో ఒప్పో రెనో 6 సిరీస్ లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఒప్పో రెనో 6 సిరీస్లో రెనో 6, రెనో 6 ప్రో, రెనో 6 ప్రో+ మోడల్స్ రిలీజ్ కానున్నాయి. రెనో 6 ప్రో+ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, రెనో 6 ప్రో మోడల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, రెనో 6 డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంటాయి.