Redmi Note 10 Pro: రెడ్మీ నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5020ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గ్లేసియల్ బ్లూ, డార్క్ నైట్, వింటేజ్ బ్రాంజ్ కలర్స్‌లో కొనొచ్చు. 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,999 ధరకు కొనొచ్చు. (image: Redmi India)