6. JioFiber Rs 1499 Plan: జియోఫైబర్ రూ.1,499 ప్లాన్ తీసుకుంటే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. అప్లోడ్ స్పీడ్, డౌన్లోడ్ స్పీడ్ ఒకేలా ఉంటుంది. అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రూ.1,500 విలువైన 15 యాప్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఇందులో జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)