4. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఐటీ రూల్స్‌లో అనేక అంశాలున్నాయి. సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులు ఉండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకరమైన కంటెంట్ తొలగింపు లాంటి అంశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)