1. వాట్సప్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని చిక్కులు కూడా ఉన్నాయి. ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా పరిచయమైన వాట్సప్ ఆ తర్వాత ఎన్నో ఫీచర్స్‌తో యూజర్స్‌ని ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో వాట్సప్‌లో మెసేజెస్ మాత్రమే పంపేవాళ్లం. కానీ ఆ తర్వాత ఫోటోస్, ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ కూడా షేర్ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్ కాల్స్ కూడా చేస్తున్నాం. (ప్రతీకాత్మక చిత్రం)