Provides essential nutrients: పుచ్చకాయ గింజల్లో గ్లోబులిన్, అల్బుమిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు రాకుండా చేస్తాయి. రక్తంలో ద్రవాలు సరిగా ఉండేలా చేస్తాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. అలాగే విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, అమైనా యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనకు చాలా అవసరం.