కూలింగ్ వాటర్ ఎక్కువ తాగకండి. టైపింగ్ చేసే సమయంలో మీ మోచేతుల కంటే కీబోర్డ్ పైకి ఉండకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే మాత్రం మెడ వెనుక భాగంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వర్క్ ఫ్రం లో ఆకలి తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. బాదం, జీడిపప్పు, వేరు శనగ, పిస్తా, మంచి ఎనర్జీ ఇస్తాయి. వేయించిన బఠానీలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.