గ్రేవీ కర్రీ కోసం నూనె 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 3 (పెద్దగా కట్ చేసుకోవాలి), ఉప్పు కొద్దిగా, మళ్లీ... నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, టమాటాలు 5 (పేస్టులా చేసి ఉంచుకోవాలి), 10 కరివేపాకులు, 2 పచ్చిమిర్చి (కోసినవి), కొత్తిమీర, సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, కొత్త మీర కొద్దిగా (image credit - youtube)