3. ఈ పాలసీ తీసుకున్నవారికి అనుకోని ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతుగా నిలుస్తుంది ఈ పాలసీ. కనీసం రూ.1,00,000 నుంచి రూ.40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ప్రతీ ఏటా ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)