3. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, అకామడేషన్, ఒకరోజు హౌజ్ బోట్లో స్టే, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో చూడొచ్చు. ఇదే వెబ్సైట్లో బుక్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)