హైదరాబాద్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర చెన్నైలో రూ.46,550, ముంబైలో 48,230, న్యూఢిల్లీలో 47,100, కోల్‌కతాలో 47,100, బెంగళూరులో 46,200గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)