9. ఉదాహరణకు బేసిక్ వేతనం రూ.15,000 అయితే రూ.15,000x35= రూ.5,25,000 అవుతుంది. రూ.5,25,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.7,00,000 మాత్రమే లభిస్తుంది. ఒకవేళ బేసిక్ వేతనం రూ.10,000 అయితే రూ.15,000x35= రూ.3,50,000 అవుతుంది. రూ.3,50,000+రూ.1,75,000 బోనస్‌తో కలిపి గరిష్టంగా రూ.5,25,000 లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)